Search This Blog

Monday, January 17, 2011

Online Image Tools

ఒక్కొక్కసారి మనము photos ని urgent గా edit  చెయ్యాల్సివస్తుంది. అందుబాటులో ఎటువంటి image editing software లేకపోతే, online tools బాగా ఉపయోగపడతాయి. కానీ వాటిలో ఏ website మనకు ఉపయోగపడే విధంగా ఉంటుందో, తెలియకపొతే ఈ క్రింది లింకులను click చేసి మీరు మీ ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు.

http://pixlr.com/editor/
http://www.imageeditor.net/free_online_image_editor.asp

ముఖ్యంగా online exams కి ఫొటో upload చేసేటప్పుడు 50kb కన్నా memory size ని accept చెయ్యవు. అటువంటి సమయాల్లో ఈ క్రింది లింకులు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
మీ ఫొటోలను resize చేసుకొని మెమొరి తగ్గించుకోవాలనుకుంటే ఈ క్రింది లింకు కేవలం మూడు క్లిక్కులలో మీకు నచ్చిన విధంగా, మీరు మెచ్చిన విధంగా మీ ఫొటోను resize చేస్తుంది. 
http://resize2mail.com/

ఫొటో resize కి మరొకలింకు
http://www.iresize.com/

చివరిగా మీ ఫొటోలో అనవసరమైన డేటా ఎంటరయ్యి, మెమొరీ తినేస్తుందా! అయితే ఈ క్రింది లింకు మీ ఫొటో ను optimize చేసి అనవసరపు Data ని తగ్గిస్తుంది. మీ ఫొటో సైజుని Optimize చేసుంది. 
http://www.imageoptimizer.net/Pages/Home.aspx

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...