Search This Blog

Sunday, January 16, 2011

Download Om Jai Jagadeesa CD

'ఓం జై జగదీశ హరే ...' దాదాపుగా అందరూ ఈ పాట మాధుర్యంలో మునిగి తేలుతూ ఉంటారు. ఈ పాట తెలియని హిందువులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అసలు ఈ పాట చరిత్రల్లోకి వెళితే, 1870 లో పండిట్ శ్రద్ధారాం పిల్లౌరి పంజాబులో ఈ భజనని compose చేసారు.   ఆ తరువాత యావత్ భక్తి ప్రపంచానికి ఆరాధ్య భజనగా మారిపోయింది. 
ఇప్పుడు wantshelp మీకు అందిస్తోంది వివిధ దేవతల మీద ఇదే గానంతో పాడిన 12 పాటలు గల  ఓం జయ జగదీశ CD ని. ఈ క్రింది లింకు ని click చేసి ఈ CD ని download చేసుకోండి.  
1. విష్ణు - 1
2 విష్ణు - 2
3 షిర్డి సాయి
4. శ్రీ రామ
5. లక్ష్మీ మాత
6. వీర హనుమాన్
7. శివ
8. సత్య సాయి
9. సరస్వతి మాత
10. దుర్గా(గౌరి) మాత
11. గంగా మాత
12. సంతోషి మాత 

http://www.ziddu.com/download/13417167/JaiJagadishHareCDCollectionwantshelp.blogspot.com.rar.html



No comments:

Related Posts Plugin for WordPress, Blogger...