Search This Blog

Thursday, January 13, 2011

Record and Publish on You Tube

మనం కంప్యూటరు లో సినిమాలు చూసేటప్పుడు మనకు నచ్చిన సన్నివేశాన్ని social networking sites ద్వారా నలుగురితో పంచుకోవాలనుకుంటాం, కానీ సమయానికి వీడియో ఎడిటర్ దొరకదు, లేదా మన వీడియో format ని ఆ ఎడిటర్ support చెయ్యకపోవచ్చు. ఇంకొకసారి ఎదైనా విషయాన్ని visuals ద్వారా వివరించాల్సి వచ్చినప్పుడు  screen ని record చెయ్యాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఏ software installation  అక్కరలేదు. Just ఈ క్రింది లింకులో record button click చెయ్యండి. మీకు నచ్చిన సైజు లో screen ని సెట్ చేసి record చెయ్యండి. Record అయిన వెంటనే youtube account ద్వారా login అయ్యి, మీ వీడియో ని post చెయ్యవచ్చు. (Instead of screen recording software)
http://screenr.com/

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...