Search This Blog

Wednesday, January 12, 2011

Download You Tube Videos as MP3's

You Tube వీడియోలను mp3's గా మార్చి download చేసుకోవాలనుకుంటున్నారా! కేవలం మూడే మూడు click లతో  youtube  వీడియోలను మీ కంప్యూటరు లోకి download చేసుకోవచ్చు. ఎటువంటి software install చేసుకోవలసిన అవసరం లేదు. Email registration అంతకన్నా అవసరం లేదు. Just youtube open  చేసి url ని Copy చేసి ఈ క్రింది website లో paste చెయ్యండి. మీరు కోరుకున్న mp3 మీ చెవిలో ....
http://www.video2mp3.net/

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...