మీరు తెలుగు పుస్తకాభిమానా? అయితే ఈ క్రింది లింకులు మీకు స్వాగతం పలుకుతున్నాయి. ఇంటర్నెట్లో websites కోకొల్లలుగా ఉంటాయి. తీరా download చేసుకునే సమయానికి registration అడుగుతూ వేధిస్తుంటాయి. అందుకనే మీకోసం ఈ క్రింది లింకులు. వీటిలో దేనికీ register అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన పుస్తకాన్ని ఉచితంగా download చేసుకొవచ్చు.
భక్తి, ఆరోగ్యం, నవలలు, యోగా, చరిత్ర, కథలు, వంటలు, మెహంది, జ్యోతిష్యం, ఆధ్యాత్మికం వంటి ఇతరత్రా పుస్తకాల కోసం ఈ క్రింది లింకును click చేయండి.
http://www.mallepoolu.com/TELUGUBOOKS/
గమనిక: కొన్ని పుస్తకాలు download చేసి open చేసేటప్పుడు passwords అడుగుతూ ఉంటాయి. దానికి
mallepoolu లేదా mallepoolu.com అని enter చేయండి.
స్వాతి, చందమామ, నవ్య, ఆంధ్రభూమి వంటి మాస,వార పత్రికలను సైతం ఈ క్రింది బ్లాగులో download చేసుకోవచ్చు.
http://www.abhara-telugu.blogspot.com/
ఇతరత్రా తెలుగు శీర్షికలు, కరపత్రాలు వంటి pdf లను ఈక్రింది లింకు నుండి పొందవచ్చు.
http://pdfdatabase.com/search/free-telugu-books.html
తెలుగులో కంప్యూటరు పుస్తకాలను download చేసుకోవాలనుకుంటే ఈ క్రింది లింకును click చేయండి,
http://www.mallepoolu.com/ComputerBooksinTelugu.html
అదనపు తెలుగు పుస్తకాల బ్లాగు
http://teluguebooks.blogspot.com/
శ్రీమదుత్తరాదిమఠము వికృతినామ సంవత్సర పంచాంగము కోసం ఈ క్రింది లింకును click చేయండి.
http://www.uttaradimath.org/web/index.php?option=com_content&task=view&id=1442&Itemid=246
23 comments:
free telugu e books
www.granthanidhi.com
free telugu e books
www.mohanpublications.com
nice to share
whatsapp tips and tricks
Awesome sir or mam,I haven't words to express my thanks to you
Mallepoolu rmallepoolu. Com open kavatle password telupagalaru
Seetagni navel download chesa password adigindi mallepoolu ani enter chesa open kale mallepoolu. Com ani enter chesa open kale book. Password teliyacheyagalaru
నాకు అంతర్ముఖం నవల ఆన్లైన్ ఫ్రీ లింక్ కావాలి
నాకు అంతర్ముఖం నవల ఆన్లైన్ ఫ్రీ లింక్ కావాలి
Telugu ani type cheyyandi
Telugu janapada novals kaavali dayachesi telupagalaru
Nagaram jayakumar
Nagaram
రంగనాయకమ్మ మర్క్స్ పుస్తకం కావాలి
Nirjana varadhi book pdf link
Sir
Sir
I want Oka brundavanam of balabhadrapatruni ramani ... But this mallepooli site is not opened....
ఈ పోటీలో ప్రథమ బహుమతి లభించిన వారికి 50,000/-,
ద్వితీయ బహుమతి లభించిన వారికి 25,000/-
మరియు తృతీయ బహుమతి లభించిన వారికి 15,000/- నగదు పురస్కారం అందజేస్తారు.
మరియు 2 లేదా 3 కన్సోలేషన్ ప్రైజులు కూడా ఉంటాయి.
For more Details Goto :-
https://youtube.com/watch?v=O_CqZ_GS35w
Suryadeavara rammohan rao novels post cheyandi
nice thanks for sharing.. I have written modern Baby Names
నిర్జనవారధి book download kavali
Gora book
I want gora novel
Post a Comment