మీ జీవితం లోని మధుర క్షణాలని ఫొటోల రూపంలో భద్రప్రచుకొని ఉన్నారా! మరి వాటిని ఒక క్రమ పద్దతిలో అమర్చుకొని మీ తీపి జ్ఞాపకాలని ఒక కథలా మార్చుకుంటే, ఆ కథ ఎల్లప్పుడూ మీ చేతిలోనే ఉంటే, అన్నింటికన్నా ముఖ్యంగా అటువంటి జ్ఞాపిక కేవలం Rs 50 కే మీ ఇంటి ముంగిటకి వస్తే చాలా బాగుంటుంది కదూ! zoomin వెబ్ సైటు వారు కొత్తగా register అయిన customers కి Rs. 250 విలువ చేసే ఫొటో album ని కేవలం Rs. 50 కే మీ ఇంటికి delivery చేస్తారు. Album తయారు చేసుకోవడానికి వివిధ designs ని tools ని కూడా ఈ సైటులో provide చేస్తున్నారు. ఈ websiteలో మీ ఫొటోలను (Unlimited) ఉచితంగా మీ account లో భద్రప్రచుకోవచ్చు.
http://www.zoomin.com/
Free Websites
Sunday, October 30, 2011
Wednesday, March 9, 2011
Split or Merge PDFs Easily
కొన్నిసార్లు మనకు pdf files ని split గానీ లేదా merge గానీ చెయ్యాల్సి వస్తుంది. కానీ సమయానికి తగిన software అందుబాటులో లేనట్లయితే ఈక్రింది లింకులలో మీ pdf filesని upload చేసి మీకు మీ పనిని సులువుగా చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి registration అవసరం లేదు. చాలా సులువు.
pdf files ని merge చేసుకోవడానికి (maximum 10MB and 10 files only)
http://www.mergepdf.net/
pdf files ని merge చేసుకోవడానికి (maximum 10MB and 10 files only)
http://www.mergepdf.net/
Tuesday, March 1, 2011
Draw Flow Charts and Network Diagrams Easily
Flow Charts draw చెయ్యడానికి అత్యంత సులువైన website ఈ క్రింది లింకు. అయితే ఇందులో మీరు మీ email ని enter చేసి register చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత left side ఉండే workspace లో మీకు నచ్చిన design draw చేసుకోవచ్చు. Drag and drop technique తో కేవలం flow charts మాత్రమే కాకుండా network diagrams, people diagrams, basic symbols వంటి మొదలైనవాటిని తయారు చెయ్యొచ్చు.
http://my.lovelycharts.com/
http://my.lovelycharts.com/
Friday, February 25, 2011
Easiest Way To Send Video Emails
మీ కంప్యూటరు కి webcam ఉందా! అయితే వీడియో mails పంపడం చాలా తేలిక. సామాన్యంగా అయితే, ఒక software install చేసుకొని, దాన్ని 25mb లోపు compress చేసుకొని, gmail లో attach చెయ్యాల్సిఉంటుంది. కాని ఈ క్రింది లింకు ద్వారా మీరు మీ webcam ద్వారా మీ vedio message ని record చేసుకొని, మీ స్నేహితులకీ, బంధువులకీ పంపుకోవచ్చు. 10 నిమిషాలవరకు వీడియో record చేసుకోవచ్చు. అలా record చేసిన వీడియో 365 రోజుల వరకూ store అయ్యి ఉంటుంది. అవసరం లేదు అనుకుంటే ఒకేసారి చూసి self destruct అయ్యే విధంగా option కూడా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగాఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ఎటువంటి subscription, downloads
Tuesday, February 22, 2011
Have Fun With Your Photos
ఈ సారి ఎవరికైనా ఫొటో ఫ్రేమ్ gift గా ఇచ్చేటప్పుడు, మీకు నచ్చిన ఫొటోని మీరు మెచ్చిన design తో morph చేసి ఇవ్వండి. కానీ, morph చెయ్యడం ఎలా? software ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికితే ఆ software ని ఎలా వాడాలి? ఒకవేళ నేర్చుకున్నా ఒక్కొక్క photo ని morph చెయ్యడానికి ఎంత time పడుతుందో! ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలే ఈ క్రింది లింకులు. కేవలం 3 లేదా 4 క్లిక్కులతో మీ ఫొటోని మీరు నమ్మలేని విధంగా మార్చుకోవచ్చు. జాగ్రత్తండోయ్. ఈ websites తో మీ సమయం చాలా వృధా కూడా అవ్వొచ్చు. Be careful.
http://photofunia.com/
http://photofunia.com/
Monday, February 21, 2011
What Your Face Would Look Like After 20 Years
ఇరవై సంవత్సరాల తరువాత ఎలా ఉంటారో తెలుసుకోవాలనుందా! in20years website లో మీ ఫొటోని Upload చేస్తే advanced face detection మరియు morphing టెక్నాలజీల ద్వారా మీ ఫొటోలను modify చేస్తారు. ఇందులో drug addict ఇంకా, after 30 years వంటి మరో రెండు options కూడా ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా మీ ఫొటోని Upload చేసి, ఒక option select చేసుకోవడమే. మరుక్షణమే 20 సంవత్సరాల తరువాత ఫొటో మీ ముందు ప్రత్యక్ష్యం అవుతుంది. దీనిని మీరు వెంటనే facebook, orkut వంటి social networking sites కి కూడా publish చేసుకోవచ్చు.
http://in20years.com/
http://in20years.com/
Saturday, February 19, 2011
Free Software Downloads
కొన్నిసార్లు ఏదైనా చిన్న software ని download చేసుకుందామని google లో search చేసినా అసలు మనకు కావలసిన software దొరక్కుండా విసికిస్తుంది. అదే కేవలం softwares download చేసుకొవడానికే ఒక లింకు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా! ఒకటేమిటి, ఇక్కడ కొన్ని లింకులని పోస్ట్ చేస్తున్నాను. త్వరలో మరికొన్ని లింకులు కూడా పోస్ట్ చేస్తాను. మీకు ఎటువంటి software కావల్సి వచ్చినా ముందు ఈ క్రింది లింకులలో ప్రయత్నించి చూడండి. software ని సులువుగా search చేసుకొని download చేసుకోండి.
www.softpedia.com
http://www.filehippo.com/
www.softpedia.com
http://www.filehippo.com/
Subscribe to:
Posts (Atom)







