Search This Blog

Thursday, January 20, 2011

Download accelerators

Internet Download Manager అనేది download ని వేగవంతం చెయ్యడానికి పనికొచ్చే ఒక software. దీనిద్వారా internet లోని ఫైల్స్ ని గానీ, వీడియోలను గానీ అత్యంత వేగంగా download చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం Windows operating system  కి మాత్రమే పనిచేస్తుంది. IDM అనేది licensed version.దీనిని ఈ క్రింది లింకు ద్వారా Download చేసుకొండి. Net లో ఇంకా new versions కూడా లభ్యం అవుతాయి.
http://rapidshare.com/files/341437768/IDM-egydown.rar.html
 Orbit అనేది మరొక internet downloader. దీని ద్వారా కూడా files ని, Videos ని వేగంగా download చేసుకోవచ్చు.  ఇది కూడా windows కి మాత్రమే పనికివచ్చే software. ఈ software ముఖ్యంగా metacafe, Youtube వీడియోలను download చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ software ఈ క్రింది లింకులొ  free గా download చేసుకోవచ్చు.
http://www.orbitdownloader.com/

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...