Search This Blog

Tuesday, February 22, 2011

Have Fun With Your Photos

 ఈ సారి ఎవరికైనా ఫొటో ఫ్రేమ్ gift గా ఇచ్చేటప్పుడు, మీకు నచ్చిన ఫొటోని మీరు మెచ్చిన design తో morph చేసి ఇవ్వండి. కానీ, morph చెయ్యడం ఎలా? software ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికితే ఆ software ని ఎలా వాడాలి? ఒకవేళ నేర్చుకున్నా ఒక్కొక్క photo ని morph చెయ్యడానికి ఎంత time పడుతుందో! ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలే ఈ క్రింది లింకులు. కేవలం 3 లేదా 4 క్లిక్కులతో మీ ఫొటోని మీరు నమ్మలేని విధంగా మార్చుకోవచ్చు. జాగ్రత్తండోయ్. ఈ websites తో మీ సమయం చాలా వృధా కూడా అవ్వొచ్చు. Be careful. 
http://photofunia.com/
http://funphotobox.com/
http://www.photo505.com/
http://www.loonapix.com/

online లో visual yearbook తయారుచేసుకోడానికి ఈ క్రింది website ని క్లిక్ చేయండి. 
http://yearbookyourself.com/


famous magazines పై మీ ఫోటోలను చూసుకోవాలనుకుంటే ఈ క్రింది లింకులోకి ప్రవేశించండి.
http://www.magmypic.com/


అతితేలికైన photo editor కోసం ఈ క్రింది లింకుని క్లిక్ చేయండి.
http://www.pizap.com/


మీ ఫొటోలను అందంగా మార్చడానికి, అనవసరమైన మచ్చలు గానీ, spots గానీ తీసేసి, clear గా తయారుచేయడానికి ఈ క్రింది లింకు ఉపయోగపడుతుంది.
http://www.pictreat.com/
http://makeup.pho.to/



మీ ఫోటోలను స్కెచ్ images గా మార్చడానికి సులువైన website..

http://www.dumpr.net/sketch.php

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...