Search This Blog

Friday, February 25, 2011

Easiest Way To Send Video Emails

మీ కంప్యూటరు కి webcam ఉందా! అయితే వీడియో mails పంపడం చాలా తేలిక. సామాన్యంగా అయితే, ఒక software install చేసుకొని, దాన్ని 25mb లోపు compress చేసుకొని, gmail లో attach చెయ్యాల్సిఉంటుంది. కాని ఈ క్రింది లింకు ద్వారా మీరు మీ webcam ద్వారా మీ vedio message ని record చేసుకొని, మీ స్నేహితులకీ, బంధువులకీ పంపుకోవచ్చు. 10 నిమిషాలవరకు వీడియో record చేసుకోవచ్చు. అలా record చేసిన వీడియో 365 రోజుల వరకూ store అయ్యి ఉంటుంది. అవసరం లేదు అనుకుంటే ఒకేసారి చూసి self destruct అయ్యే విధంగా option కూడా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగాఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ఎటువంటి subscription, downloads చేయనవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. కేవలం మూడు క్లిక్కులతో మీరు vedio mail ని send చేయవచ్చు. మరెందుకు ఆలశ్యం, వెంటనే video mails పంపించడంలో busy అవ్వండి.
http://mailvu.com/ 

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...