Search This Blog

Friday, April 17, 2015

సులువుగా తెలుగులో effects సృష్టించడం ఎలా?

తెలుగులో టైప్ చేసి విభిన్నమైన Effects తో ఆ సమాచారాన్ని Share చెయ్యాలనుకుంటే ముందుగా lekhini ఉపయోగించి తెలుగు సమాచారాన్ని టైప్ చెయ్యండి, తరువాత ఆ Text ని ఈ క్రింది website లో paste చేసి మీకు నచ్చిన Effect select చేసుకోండి.
http://www.flamingtext.in/

Friday, August 22, 2014

Extract Text From Image/PDF

Image/PDF ఫైల్స్ నుండి మీక్కావాలసిన data extract చేసుకోడానికి ఈ క్రింది cloud tools బాగా ఉపయోగపడతాయి. మీరు మీ ఫైల్స్ ను ఇతర formats లోకి కూడా మార్చుకునే సదుపాయం ఇందులో ఉంది. ఎటువంటి లాగిన్ లేకుండా, మీ కంప్యూటర్ లోకి ఎటువంటి software install చేసుకోకుండా ఉచితంగా ఈ toolsని ఉపయోగించుకోవచ్చు.


http://www.onlineocr.net/
http://www.to-text.net/

Sunday, July 6, 2014

యుట్యూబ్ వీడియో downloader

యుట్యూబ్ వీడియోలను download చేసుకోడానికి అధికారికంగా ఎటువంటి software లేదు. గూగుల్ సెర్చ్  తప్పుపని చేస్తున్నామనో ఏమో మనల్ని తప్పుద్రోవ పట్టిస్తుంది. కొన్ని softwares(eg : youtube downloader  వంటివి అనవసరమైన spy ware ని malware ని మోసుకొని వస్తాయి. కానీ ఈ మధ్య TubeMate అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మన తప్పుని సమర్ధిస్తూ వీడియోలను download చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా you tube videos ని download చేసుకోవడమే కాకుండా వాటిని audios కింద కూడా మార్చుకోవచ్చు(దీనిగాను మరొక application download చేసుఖొవల్సి ఉంటుంది). ఇంతకీ tubmate అని వెతికితే గూగుల్ ప్లే లోనో యాపిల్ స్టొర్ లోనో దొరకదండోయ్. దానిని http://tubemate.net/ నుండి download చేసుకొని మీ ఫోన్ లో install చేసుకోవాలి. ఒకవేళ మీ mobile లో antivirus software install చేసున్నట్లైతే అది tubmate ని virus proned గా చూపిస్తుంది. దాన్ని పట్టించుకోకుండా శుభ్రంగా మీరు install చేసుకోవచ్చు.

Saturday, October 13, 2012

Find The Differences In Your Files

ఆన్‌లైన్లో మీ ఫైళ్ళని compare చేసుకోవడానికి ఈ క్రింది సైటులో మీరు differences వెతకాల్సిన రెండు files ని upload చెయ్యండి, ఈ సైటు మీకు ఆ తేడాలను చూపించడంతో పాటు మార్పు చేసుకొని download చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తుంది.

Tuesday, September 18, 2012

తెలుగులో వినాయకచవితి శుభాకాంక్షలు

మీ స్నేహితులకు బంధువులకు వినాయకచవితి శుభాకాంక్షలను ఈ క్రింది wallpapars తో తెలుగులో తెలియజేయండి. మరిన్ని Greetings కోసం ఈ లింకును సందర్శించండి.
telugugreetings.net






Sunday, September 9, 2012

Convert Your Image From Any Format To Many Formats

Image format తో ఇబ్బంది సర్వసాధారణం. కొన్నిసార్లు మనకు నచ్చిన formatలో image దొరక్కపోవచ్చు లేదా మరే యితరకారణాలవల్ల మనకు నచ్చిన format లో image convert చెయ్యాలనుకోవచ్చు.(Mostly jpeg/gif/tiff to postscript/eps converstion). ఆ problem కి ఒక కామన్ solution Photoshop  లేదా gimp softwares. ఈ softwares అందుబాటులో లేనప్పుడు మరే image converter plus వంటి యితర softwares install చేసుకొని convert చేసుకోవలసి ఉంటుంది. కానీ onlineలో 90 కి పైగా formats support చేస్తూ dual converstion చేసే వెబ్‌సైటే ఈ converthub. ఖచ్చితంగా మీ bookmarks లో ఉండదగిన వాటిలో ఒకటి. ఈ సైటులో మీ image upload చేసి నచ్చిన format select చేసి download చేసుకోవచ్చు.
http://www.converthub.com



యితర విశేషాలు
  • Image Resizer
  • Image Flipper
  • Color Inverter
  • Image Rotator
  • HTML to PDF
  • Batch Converter

Wednesday, September 5, 2012

Add Creativity To Your Facebook

 ఈ మధ్య facebook account అలంకరణ మన యింటి అలంకరణకన్నా ముఖ్యమైపోయింది. ప్రతిరోజు కొత్త look కోసం, సరికొత్త వాఖ్యలు, updates కోసం పరితపిస్తూ ఉండటం పరిపాటయిపోయింది. అందుకనే ఈ వారం మీ ముందుకు facebook timeliner కు మీ సృజనాత్మకతను జోడించే website తీసుకొచ్చాను.  ఈ website లో మీ photo upload చేసి facebook మీకు నచ్చిన design ఎంచుకోండి. Design కు తగ్గట్టు ఈ website profile picture ని timeliner wallpaper ని create చేసేస్తుంది.  వాటిని download చేసుకొని  మీ account కి add చేసుకోండి.
http://www.trickedouttimeline.com/

Some samples: 





త్వరలో మరికొన్ని websites తో మీ ముందుంటాను. 


Related Posts Plugin for WordPress, Blogger...