Search This Blog

Sunday, July 6, 2014

యుట్యూబ్ వీడియో downloader

యుట్యూబ్ వీడియోలను download చేసుకోడానికి అధికారికంగా ఎటువంటి software లేదు. గూగుల్ సెర్చ్  తప్పుపని చేస్తున్నామనో ఏమో మనల్ని తప్పుద్రోవ పట్టిస్తుంది. కొన్ని softwares(eg : youtube downloader  వంటివి అనవసరమైన spy ware ని malware ని మోసుకొని వస్తాయి. కానీ ఈ మధ్య TubeMate అనే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ మన తప్పుని సమర్ధిస్తూ వీడియోలను download చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీని ద్వారా you tube videos ని download చేసుకోవడమే కాకుండా వాటిని audios కింద కూడా మార్చుకోవచ్చు(దీనిగాను మరొక application download చేసుఖొవల్సి ఉంటుంది). ఇంతకీ tubmate అని వెతికితే గూగుల్ ప్లే లోనో యాపిల్ స్టొర్ లోనో దొరకదండోయ్. దానిని http://tubemate.net/ నుండి download చేసుకొని మీ ఫోన్ లో install చేసుకోవాలి. ఒకవేళ మీ mobile లో antivirus software install చేసున్నట్లైతే అది tubmate ని virus proned గా చూపిస్తుంది. దాన్ని పట్టించుకోకుండా శుభ్రంగా మీరు install చేసుకోవచ్చు.

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...