Search This Blog

Sunday, September 9, 2012

Convert Your Image From Any Format To Many Formats

Image format తో ఇబ్బంది సర్వసాధారణం. కొన్నిసార్లు మనకు నచ్చిన formatలో image దొరక్కపోవచ్చు లేదా మరే యితరకారణాలవల్ల మనకు నచ్చిన format లో image convert చెయ్యాలనుకోవచ్చు.(Mostly jpeg/gif/tiff to postscript/eps converstion). ఆ problem కి ఒక కామన్ solution Photoshop  లేదా gimp softwares. ఈ softwares అందుబాటులో లేనప్పుడు మరే image converter plus వంటి యితర softwares install చేసుకొని convert చేసుకోవలసి ఉంటుంది. కానీ onlineలో 90 కి పైగా formats support చేస్తూ dual converstion చేసే వెబ్‌సైటే ఈ converthub. ఖచ్చితంగా మీ bookmarks లో ఉండదగిన వాటిలో ఒకటి. ఈ సైటులో మీ image upload చేసి నచ్చిన format select చేసి download చేసుకోవచ్చు.
http://www.converthub.com



యితర విశేషాలు
  • Image Resizer
  • Image Flipper
  • Color Inverter
  • Image Rotator
  • HTML to PDF
  • Batch Converter

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...