ఆధునికవ్యవహారకోశం (ఇంగ్లీష్-తెలుగు ) (బూదరాజు), ఉర్దూ-తెలుగు నిఘంటువు (పతంగే) లనుండి మనకు పదాలను అందిస్తున్నారు . త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం వారి శ్రీ సూర్యరాయంధ్ర నిఘంటువు కూడా చేర్చనున్నారు. ఇంకెందుకు ఆలశ్యం. search engines ద్వారా మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీకు ఏదైనా ఆంగ్లాంధ్ర పదసంపద కావాలంటీ ఈ క్రింది లింకుని click చేయ్యండి.
Telugu <---> English Dictionary
No comments:
Post a Comment