Search This Blog

Thursday, January 6, 2011

telugu science

science  కి భాష తో సంబంధం లేదు. కాని, భావానికి భాషకూ విడదీయలేని బంధం ఉంది. ప్రతీ భావాన్ని ఇతర భాషలకంటే మాతృభాష లోనే బాగ అర్ధం చేసుకోగలం. ఆ దిశలో science భావాలను తెలుగులో శాస్త్రీయంగా వివరిస్తున్న బ్లాగు డా|| చక్రవర్తి గారి science in telugu బ్లాగు. మీరు మీ భావాలను పంచుకోవాలని అనుకుంటే ఈ క్రింది బ్లాగుని సందర్శించండి.
 Science in Telugu

http://scienceintelugu.blogspot.com

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...