Search This Blog

Saturday, January 8, 2011

Free Download Telugu Movies

free గా తెలుగు సినిమాలు download చెయ్యాలనుకుంటున్నారా! ఎటువంటి registration  అవసరం లేకుండా full length తెలుగు movie  చూడాలనుకుంటున్నారా! అయితే teluguone.com మీకు అందిస్తుంది వందలకొద్దీ సినిమాలను. ఈ సినిమాలను మీ hard disk లో కూడా భద్రపరచుకోవచ్చు. దానికి మీకు కావల్సిందల్లా youtube videos ని download చేసుకునే softwares. For Example 'Internet Download Manager', 'Orbit', etc... లేదా ఎటువంటి software అవసరం లేకుండానే www.keepvid.com లో youtube url ని enter చేసి సినిమాను download చేసుకోవచ్చు.  Click on below links to get play list
Telugu movies - HD quality
http://www.youtube.com/user/teluguone#g/c/7470F1AB70DED904

200 Telugu movies
http://www.youtube.com/user/teluguone#g/c/322FECA5857BFF77

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...