Search This Blog

Monday, January 31, 2011

Linux in Telugu

తెలుగు లైనక్స్ ని install చేసుకుంటున్నారా! అయితే ఖచ్చితంగా క్రింది లింకు మీకు ఉపయోగపడుతుంది. కేవలం లైనక్స్ installation మాత్రమే కాదండోయ్ అందులో ఇతరత్రా softwares ని కూడా తేలికగా ఎలా install చెయ్యాలోపోస్టులు చేస్తూ ఉంటారు.
అంకోపరి( computer ), దస్త్రవ్యవస్థ( file system ), జాలపు కెమేరా( webcam ), అనువర్తనములు( applications ) వంటి అచ్చతెనుగు పదాలతో సరికొత్తగా మీ కంప్యూటరుని మార్చుకొండి.
http://telugulinux.blogspot.com/



Learn to Read and Write Telugu Part1
 

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...