Search This Blog

Showing posts with label free books. Show all posts
Showing posts with label free books. Show all posts

Friday, January 14, 2011

Download 300 ముగ్గులు pdf book for free

సంక్రాంతి పండుగ వచ్చిందంటే రంగవల్లుల వేటలో పడే మహిళామణులకు ఒక శుభవార్త. మీరు ఎక్కడనుండో ముగ్గులను వెతుక్కొని ఒక్కొక్కటి download చేసుకునే అవసరం లేకుండా 300 ముగ్గులు అనే పుస్తకాన్ని ఈ క్రింది లింకు ద్వారా download చేసుకోండి. ఈ ముగ్గుల pdf ని మీరు ఉచితంగా download చేసుకోవచ్చు.
 
http://www.ziddu.com/download/13385224/muggulupdf.pdf.html

Saturday, January 8, 2011

Free Download Telugu Books

మీరు తెలుగు పుస్తకాభిమానా? అయితే ఈ క్రింది లింకులు మీకు స్వాగతం పలుకుతున్నాయి. ఇంటర్నెట్లో websites కోకొల్లలుగా ఉంటాయి. తీరా download చేసుకునే సమయానికి registration అడుగుతూ వేధిస్తుంటాయి. అందుకనే మీకోసం ఈ క్రింది లింకులు. వీటిలో దేనికీ register అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన పుస్తకాన్ని ఉచితంగా download చేసుకొవచ్చు.
భక్తి, ఆరోగ్యం, నవలలు, యోగా, చరిత్ర, కథలు, వంటలు, మెహంది, జ్యోతిష్యం, ఆధ్యాత్మికం వంటి ఇతరత్రా పుస్తకాల కోసం ఈ క్రింది లింకును click చేయండి.
http://www.mallepoolu.com/TELUGUBOOKS/

Thursday, January 6, 2011

Free download books


free గా books download చేసుకోవాలని అనుకుంటున్నారా! అయితే మీరు ఖచ్చితంగా visit చెయ్యవలసిన website 
http://library.nu
just లింకు ఓపెన్ చేసి, మీరు register అవ్వాల్సి ఉంటుంది. తరువాత మీ mail id కి confirmation link వస్తుంది. ఆ link click చేస్తే మీరు register అయినట్లే. మీ used id  మరియు password ఇచ్చిన తరువాత right most corner లో search engine కనిపిస్తుంది. అక్కడ మీకు కావల్సిన Book type చేస్తే books display  వస్తుంది. ఆ లింకు click చేసి instructions follow అయితే  మీరు కోరుకున్న పుస్తకం మీ desktop పైన ఉంటుంది. (don't forget password for zip file. It will be there in the webpage only) 

eebook
eebook.net is also a good website to download books. Click on above link and enter your book name in the search engine box. Most of the time it shows rapidshare, hotfile, depositfiles, megauploads...etc.[To download these files easily see my post Download rapidshare and hotfiles for free]



Related Posts Plugin for WordPress, Blogger...