Search This Blog

Saturday, September 1, 2012

Simple Online Screen Recorder

ఆన్‌లైన్ ద్వారా మీరు ఎవరికైనా మీ desktop screen record చేసి పంపాలనుకున్నా, లేదా youtube లోకి upload చెయ్యాలనుకున్నా ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా ఎటువంటి software సహాయంలేకుండా అతి తేలికగా మీ screen ని వీడియోగా record చెయ్యవచ్చు. (Software download సదుపాయం కూడా ఉందనుకోండి)
http://www.screencast-o-matic.com/screen_recorder

Wednesday, August 29, 2012

Simple Online Class Room

twiddla పేరు తేడాగా ఉన్నా వెబ్‌సైట్ బాగుంటుంది. online లో ఉచితంగా classes చెప్పాలన్నా, chat మెసెంజర్స్ block అయినప్పుడు చాట్ చేసుకోవాలనుకున్నా ఈ website ఉపయోగపడుతుంది. అంతేనా ఇంకా conference call, browser agnostic వంటి మొదలైన features అనేకం. No installation/registration/download

http://www.twiddla.com/

Online Notepad

మీ ఫైల్స్, ఈ-మెయిల్ అడ్రసులు ఫోన్ నంబర్లు, favorite bookmarks వంటి తేలిక సమాచారాన్ని భద్రపరచుకోవడానికి online notepad ఉపయోగించవచ్చు. దీని వాడుక చాలా సులభం. కేవలం ఈ క్రింది website కి లాగిన్ అయ్యి మీ సమాచారాన్ని save చేసుకోండి. ఇటువంటి సమాచారాన్ని emails లో కూడా save చేసుకోవచ్చనే కద మీ అనుమానం. కానీ కొన్ని సార్లు email open చేసుకోలేము.(ఉదాహరణకు office లో), కాని డేటా సేవ్ చేసుకోవాలి. అటువంటప్పుడు ఈ online notepad ఉపయోగపడుతుంది. దీనిలో images, files కూడా save చేసుకోవచ్చు. అంటే కాకుండా public data, private data అని డేటా కి privacy setting ఇవ్వచ్చు. ముఖ్యంగా మీ mobile నుండి direct గా అటాచ్‌మెంత్   upload చెయ్యవచ్చు.
http://notepub.com/

Thursday, August 23, 2012

మీ desktop share చేసుకోండిలా!


ఆన్‌లైన్లో మీ కంప్యూటరు desktop ఎవరితోనైనా share చేసుకోవాలంటే ప్రస్తుతం వందకుపైగా softwares, cloud tools(For ex team viewer, joinme etc) ఉన్నాయికదా! కానీ  ఎటువంటి software installation మరియు registration లేకుండా కేవలం ఒకే ఒక్క క్లిక్కుతో మీ desktop share చేసుకోండిక్కడ http://www.screenleap.com.
ఈ క్రింది లింకు open చేసి Share Your Screen బటన్ click చెయ్యండి. తొమ్మిది అంకెలతో కూడిన ఒక code వస్తుంది. దాన్ని అవతలివారికిచ్చి పై website లోనే Have A Code వద్ద enter చెయ్యమనండి. అంతే నిమిషంలో మీ screen మీకు కావలసినవారికి share అయిపోతుంది.  

Sunday, October 30, 2011

Use Your Photos To Tell Your Story

మీ జీవితం లోని మధుర క్షణాలని ఫొటోల రూపంలో భద్రప్రచుకొని ఉన్నారా! మరి వాటిని ఒక క్రమ పద్దతిలో అమర్చుకొని మీ తీపి జ్ఞాపకాలని  ఒక కథలా మార్చుకుంటే, ఆ కథ ఎల్లప్పుడూ మీ చేతిలోనే ఉంటే, అన్నింటికన్నా ముఖ్యంగా అటువంటి జ్ఞాపిక కేవలం Rs 50 కే మీ ఇంటి ముంగిటకి  వస్తే  చాలా బాగుంటుంది కదూ! zoomin వెబ్ సైటు వారు కొత్తగా register అయిన customers కి Rs. 250 విలువ చేసే ఫొటో album ని కేవలం Rs. 50 కే మీ ఇంటికి delivery చేస్తారు. Album తయారు చేసుకోవడానికి వివిధ designs ని tools ని కూడా ఈ సైటులో provide చేస్తున్నారు. ఈ  websiteలో మీ ఫొటోలను (Unlimited) ఉచితంగా మీ account లో భద్రప్రచుకోవచ్చు.
 http://www.zoomin.com/


Wednesday, March 9, 2011

Split or Merge PDFs Easily

కొన్నిసార్లు మనకు pdf files ని split గానీ లేదా merge గానీ చెయ్యాల్సి వస్తుంది. కానీ సమయానికి తగిన software అందుబాటులో లేనట్లయితే ఈక్రింది లింకులలో మీ pdf filesని upload చేసి మీకు మీ పనిని సులువుగా చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి registration  అవసరం లేదు. చాలా సులువు.
pdf files ని merge చేసుకోవడానికి (maximum 10MB and 10 files only)
http://www.mergepdf.net/


Tuesday, March 1, 2011

Draw Flow Charts and Network Diagrams Easily

Flow Charts draw చెయ్యడానికి అత్యంత సులువైన website ఈ క్రింది లింకు. అయితే ఇందులో మీరు మీ email ని enter చేసి register చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత left side ఉండే workspace లో మీకు నచ్చిన design draw చేసుకోవచ్చు. Drag and drop technique తో కేవలం flow charts మాత్రమే కాకుండా network diagrams, people diagrams, basic symbols వంటి మొదలైనవాటిని తయారు చెయ్యొచ్చు.
http://my.lovelycharts.com/
Related Posts Plugin for WordPress, Blogger...