Search This Blog

Sunday, October 30, 2011

Use Your Photos To Tell Your Story

మీ జీవితం లోని మధుర క్షణాలని ఫొటోల రూపంలో భద్రప్రచుకొని ఉన్నారా! మరి వాటిని ఒక క్రమ పద్దతిలో అమర్చుకొని మీ తీపి జ్ఞాపకాలని  ఒక కథలా మార్చుకుంటే, ఆ కథ ఎల్లప్పుడూ మీ చేతిలోనే ఉంటే, అన్నింటికన్నా ముఖ్యంగా అటువంటి జ్ఞాపిక కేవలం Rs 50 కే మీ ఇంటి ముంగిటకి  వస్తే  చాలా బాగుంటుంది కదూ! zoomin వెబ్ సైటు వారు కొత్తగా register అయిన customers కి Rs. 250 విలువ చేసే ఫొటో album ని కేవలం Rs. 50 కే మీ ఇంటికి delivery చేస్తారు. Album తయారు చేసుకోవడానికి వివిధ designs ని tools ని కూడా ఈ సైటులో provide చేస్తున్నారు. ఈ  websiteలో మీ ఫొటోలను (Unlimited) ఉచితంగా మీ account లో భద్రప్రచుకోవచ్చు.
 http://www.zoomin.com/


అంతే కాకుండా మీకు నచ్చిన photo లను అతి తక్కువ ధరలో print చేయడం, ఇంకా photo mugs, photo books, photo frames వంటి ఇతర product ని కూడా అందిస్తున్నారు. photo ప్రేమికులకు ఖచ్చితంగా అవసరమవుతుందనే ఉద్దేశంతో ఈ వారం ఈ లింకుని మీ ముందుంచుతున్నాను.


photo album,create photo album,photo printing,cheap rates photo printing,print photos,photo books,photo mugs,photo on tea cup, photo on coffee cup,photo frames, cheap photo frames, best photo website,online photo storage site,permanent photo storage site, photos for free,free online photo storage,cheap photo printing,cheap photo books,create photo albums

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...