మీరుకూడా ఇలాంటి గమ్మత్తైన animated wallpapers ని మీ పేరుతో తయారు చేసుకోవాలనుకుంటున్నారా! కేవలం రెండే రెండు క్లిక్కులతో మీరు మీకు నచ్చిన పేరుతో ఇలాంటి animated wallpapers తయారుచేసుకోవచ్చు. just ఈ క్రింది లింకుని క్లిక్ చేసి మీకు నచ్చిన template ని సెలెక్ట్ చేసుకోండి. మీరు మీ మొబైల్ మోడెల్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీ మోడెల్ కు తగ్గ wallpaper ని generate చేస్తుంది. ఇది చాలా తేలిక మరియు పూర్తిగా ఉచితం. ఇదే పోస్టులో త్వరలో ఇంకా లింకులను post చేస్తాను. అంతవరకు వేచిఉండండి.
http://reddodo.com/ If you want to upload your own images(up to 12 images) and want to make animated gif, click on below link
If you want to upload your own images and want to modify, edit resize then click on following link
animated wallpaper, create animated wall paper, animated wall paper, create gif, make your own wallpaper, animated wallpaper for mobile,
No comments:
Post a Comment