మనలో ఎక్కువమంది windows operating system use చేసేంతగా Linux ఉపయోగించరు. ఇది organizations లేదా institutions లో మాత్రమే ఎక్కువ వాడకంలో ఉంటుంది. మీరు కూడా virus-free లైనక్స్ ని install చేయాలనుకుంటున్నారా! చాలా తేలిక. conquer-ur-computer బ్లాగు మీకు లైనక్స్ సాఫ్టువేర్ availability మరియు installation ని step-by-step వివరిస్తుంది.
http://conquer-ur-computer.blogspot.com/2010/10/ubuntu-ultimate-28-installation_8987.html#more
అంతే కాకుండా linux లో ఇతర softwares install చెయ్యడం, windows లో common errors వంటి ఇతరత్రా అంశాలమీద spoon feeding ఇస్తుంది.ఈ బ్లాగులో పోస్ట్ చేసిన tips తో మీ PC problems ని చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు.
http://conquer-ur-computer.blogspot.com/
మీకు మీ PC కి సంబంధించి ఏమైనా సందేహాలున్నా feel free to ask sanjeevchs@gmail.com

No comments:
Post a Comment