దాదాపుగా ఐదు వందల విభాగాలలో వేయికి పైగా వంటకాలను అచ్చతెలుగులో మీకు అందిచే website ఇప్పుడు మీ ముందు. ఇందులో ఏయే పండుగకి ఏయే వంటకాలు వండాలో , ఎలా వండాలో వివరంగా తెలుగులోనే ఉంటుంది. తెలుగులో వంటకాల websites లో ఈ క్రింది లింకు మొదటిగా నిలుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. మీరు కూడా ఒక్కసారి visit చేసి మీకు నచ్చిన వంటకాన్ని మీ చేతులతో చేసుకొని కడుపారా మీ జిహ్వచాపల్యాన్ని తీర్చుకోండి.
http://www.telugudanam.co.in/vanitala_koesam/vamTalu/vamTala_sUchika.php
మొఘలాయీ స్పెషల్స్, సగ్గుబియ్యం ఇడ్లి,సోయా ప్లెక్స్ పకోడి,సలాడ్స్,బ్రెడ్ స్పెషల్స్,అన్నముతో రకాలు (10),మాంసాహారం (47),మధురపానీయాలు (14),పొడులు (13),శాకాహారం (15),వెరైటి వంటకాలు... ఇలా ఎన్నో మరెన్నో నోరూరించే వంటకాలతో website చూస్తేనే నోరూరేవిధంగా design చేసి వివరాలను అందిస్తుంది ఈ క్రింది బ్లాగు.
shadruchulu.blogspot.com
ఈ క్రింది లింకును కూడా ఒక్కసారి వాసన చూడండి.
http://www.samputi.com/launch.php?m=recipe&l=te

No comments:
Post a Comment