Search This Blog

Saturday, February 23, 2008

కాస్త reliefe గురూ

ఈనాడు పేపరు main లో ఈమధ్య ముఖ్యంగా గమనిస్తున్నదేమిటి?
ఆలోచిస్తున్నారా! మీ మెదడుకు పదును పెట్టే సమయం ఇది కాదులేగాని చెపుతా...
రాజకీయ కార్టూన్స్ by శ్రీధర్, మరి అవన్నీ cuttings పెట్టుకొని దాచుకొనే హాస్య పిపాసులు మనలో చాలామంది ఉంటారు కదూ. వారికోసం ఈక్రింది website. just copy and paste in your browser.



http://telugu-cartoons.blogspot.com/

http://www.eenadu.net/shriarchive.asp
http://sridhar-eenadu.blogspot.com/

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...