Tuesday, February 8, 2011

What Will Your Baby Look Like?

పిల్లలపోలికలు జీన్స్ పై ఆధారపడి ఉంటాయన్నది సర్వవిదితమైన విషయమే. కానీ, తల్లితండ్రుల పోలికలు genes రూపంలో వారి వారి పిల్లలకు వస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని ఆధారంగా తీసుకొని, makebabies వెబ్‌సైట్ ఒక కొత్త ఆలోచనని మన ముందుకు తీసుకువచ్చింది. అదే makebabies with advanced face detection technology. తల్లి తండ్రుల ఫొటోలను ఈ website లోకి upload చేస్తే ఆ ఫొటోల ఆధారంగా వారి పిల్లల ఫొటోలను create చేస్తుంది. (జెనెటిక్స్ చాలా క్లిష్టతరమైనవి. ఇది కేవలం వినోదంగా మాత్రమే తీసుకోవాలని website author మనవి.) 

http://www.makemebabies.com/

No comments:

Post a Comment