Friday, January 21, 2011

Free Download Telugu దేశభక్తి గీతాలు CD

January 26 గణతంత్ర్య దినోత్సవం అనగానే చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు బోలెడు సాంస్కృతిక కార్యక్రమాలు గుర్తొస్తాయి. మీ పిల్లలను గానీ, మీకు తెలిసిన వారిని గానీ ఈసారి ఆ కార్యక్రమాలలో participate చేయిద్దామనుకుంటున్నారా! ఇప్పుడు అలా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం చాలా సులువండి. ఎలా అంటారా! దాదాపు 60 పాటలతో కూడిన దేశభక్తి గీతాలు CD ని wantshelp మీకు ఇప్పుడు ఉచితంగా అందిస్తోంది. మీరు ఈ క్రింది లింకును క్లిక్ చేసి ఆ CD ని download చేసుకోవచ్చు. ఈ దేశభక్తి గేయాలను download చేసుకొని మీ పిల్లలకు నేర్పించండి.( మీరు కూడా నేర్చుకోవచ్చనుకొండి) 
http://www.ziddu.com/download/13501825/TeluguPatrioticSongswantshelp.blogspot.zip.html

వందేమాతరం, జయ జయ ప్రియ భారత, సారే జహాసె అచ్చా, భారతమాత యువకులారా, జన గణ మన వంటి అరవైకి పైగా పాటల సమాహారం ఈ దేశభక్తి గీతాలు CD.

ఈ CD తో పాటు  apteachers.yolasite నుండి సంగ్రహించిన most famous దేశభక్తి గీతాలను కూడా మీరు ఉచితంగా పొందవచ్చు. 

No comments:

Post a Comment