ఈ busy ప్రపంచంలో భగవంతుని నామస్మరణకే సమయం కరువైపోయింది. అటువంటిది ఇక గుడికి వెళ్ళి Q లో నిలబడి పూజ చేసుకోవాలంటే పండగవస్తే తప్ప కుదరని పనిలా అయింది. అందుకే www.eprathana.com మీకు అందిస్తుంది virtual pooja. ఒక చిన్న click తో మీకు నచ్చిన భగవంతుని పూజ మొదలుపెట్టవచ్చు. మరొక click తో కొబ్బరికాయ కొట్టవచ్చు. ఇంకొక click తో నిర్విరామంగా గంటలు మ్రోగించవచ్చు. ఈ క్రింది లింకులలో నచ్చిన భగవంతుని flash file download చేసుకొండి. మీ computer మీదే పూజ మొదలుపెట్టండి.
http://www.eprarthana.com/downloads/downloads.asp

No comments:
Post a Comment