Sunday, March 2, 2008

పాఠశాల చదువులు

(school students కి మాత్రమే) మార్చి నెల అనగానే పరీక్షల సమయం దగ్గరకు వస్తుందని మనకు తెలుసు.
తల్లిదండ్రులకు తమ పిల్లలను ఎలాచదివించాలనేది పరీక్ష, విద్యార్థులకు ఎలా చదవాలనేది పరీక్ష.ఈ పరీక్షలకు పూర్తి పరిష్కారము కాక పోయినా చన్నీటికి వేన్నీలకు మాదిరి ఈ క్రింది websites ఉపయోగపడవచ్చు.
ఈ పరీక్షలకు prepare కావడమూ,ముఖ్యమైన ప్రశ్నలు,ఇతర పాఠ్యాంశాలను పొందు పరచిన websites.

http://www.extramarks.com/
http://www.cbseguess.com
http://helpguru4cbse.com

No comments:

Post a Comment